If you enjoyed the music, you should try to read the entire Mass Biriyani lyrics in Telugu. The English translation of the Telugu song Mass Biriyani can be found here below.
Mass Biriyani is a song from the film Krack, which stars Raviteja,ShrutiHaasan. Kasarla Shyam wrote the lyrics, and Lahari Music composed the music for the song, which was sung by Rahul Nambiar Sahithi Chaganti.
Here are some details about the song "Mass Biriyani " by Kasarla Shyam before we get to the lyrics part:
Mass Biriyani Song Details
Title | Mass Biriyani |
Movie/Album | Krack |
Singer | Rahul Nambiar Sahithi Chaganti |
Music | Lahari Music |
Lyrics | Kasarla Shyam |
Duration | 3.58 Mins |
Song Origin Language | Telugu |
Cast | Raviteja,ShrutiHaasan |
Music Label | T-Series Telugu |
Released On | 4 Jan 2021 |
Mass Biriyani Lyrics in Telugu
డండనకర నకర నకర డండనకర నకర నకర
డండనకర నకర నకర టక టక టక టక
డండనకర నకర నకర డండనకర నకర నకర
డండనకర నకర నకర టక టక టక టక
ఏ సింగారాల సివంగి వయ్యారాల ఫిరంగి
కొంటే సూపు కోణంగి పైట సెంగే పతంగి
హే పిస్టల్ లాగ ఉన్నాదే పిట్టా నడుము సంపంగి
బుల్లెట్ దాగి ఉన్నదే సోట్టా బుగ్గల సారంగి
ఓ స్వీటీ నా డ్యూటీ ఇకపైనా ఇంట్లో నీతోటి
ఓసి నా క్లాసు కళ్యాణి పెట్టావే మాసు బిర్యానీ
బిర్యానీ బిర్యానీ
ఓరి నా క్రాకు మారాజా ఫామిలీ ప్యాక్ నువ్ లేజా
నువ్ లేజా నువ్ లేజా
బంగారంరా నీ బలుపు బాంబుల మోతే నీ పిలుపు
పొట్టేలంటి నీ పొగరు తట్టి లేపే నా ఫిగురు
ఏకే 47లా దూకేస్తారా నీతోడు
ఏకంగా ఈ వంటింట్లో చేయిస్తారా పర్రేడు
నన్ను కొట్టు నన్ను సుట్టు
ఇన్నాళ్ళిలా ఆకలి తీరేట్టు
ఓసి నా క్లాసు కళ్యాణి పెట్టావే మాసు బిర్యానీ
బిర్యానీ బిర్యానీ
ఓరి నా క్రాకు మారాజా ఫామిలీ ప్యాక్ నువ్ లేజా
నువ్ లేజా నువ్ లేజా
డండనకర నకర నకర డండనకర నకర నకర
డండనకర నకర నకర టక టక టక టక
డండనకర నకర నకర డండనకర నకర నకర
డండనకర నకర నకర టక టక టక టక
బేడీలు రెడీలే జోడిగా వేయ్యాలే
చెరసాలలుండాలే చెలి కౌగిలి చాలే
దొరగారు హుషారే దొరసాని తయ్యారే
చిన్ని గుండెల్లో నువ్వు సైరన్ లా
మోగుతుంటావే ఎదలో నిలిచి ఇలా
పొద్దుమాపుల్లో యూనిఫారంలా అంటి ఉంటావే నీలో ఒదిగేలా
అందాలకే ఇయ్యాల బందోబస్తు ఇయ్యాలా
సందమామై తెల్లార్లు నువ్వే గస్తీ కాయాలా
నే నచ్చి నిన్ను మెచ్చి ముద్దులిచ్చుకుంటా రెచ్చి రెచ్చి
ఓసి నా క్లాసు కళ్యాణి పెట్టావే మాసు బిర్యానీ
బిర్యానీ బిర్యానీ
ఓరి నా క్రాకు మారాజా ఫామిలీ ప్యాక్ నువ్ లేజా
నువ్ లేజా నువ్ లేజా
డండనకర నకర నకర డండనకర నకర నకర
డండనకర నకర నకర టక టక టక టక
డండనకర నకర నకర డండనకర నకర నకర
డండనకర నకర నకర టక టక టక టక
Mass Biriyani Lyrics in English
Danda Nakara Nakara Nakara
Danda Nakara Nakara Nakara
Danda Nakara Nakara Nakara
Taka Taka Taka Taka
Danda Nakara Nakara Nakara
Danda Nakara Nakara Nakara
Danda Nakara Nakara Nakara
Taka Taka Taka Taka
Ay Singarala Sivangi
Vayyarala Firangi
Konty Sopu Konangi
Paita Sengy Pathangi
Pistallagy Unnady
Pitta Nadumu Sampangi
Bullet Dagi Unnadhy
Sota Buggala Sarangi
O Sweety, Naa Duty
Ikapaina Intlo Neethoti
Osi Na Class’u Kalyaani
Pettavy Mass’u Biriyaani
Biriyaani, Biriyaani
Ori Naa Krack’u Maa Raja
Family Pack Nuvu Leja
Nuv Leja, Nuv Leja
Bangaramra Nee Balupu
Bambula Mothy Nee Pilupu
Pottelanti Nee Pogaru
Thatti Lepy Naa Figaru
Ak-47 La Dookesthara Neethodu
Ekanga Ee Vantintlo
Cheyisthara Paredu
Nanu Kotu Nanu Suttu
Ininalla Aakhali Thirettu
Osi Na Class’u Kalyaani
Pettave Mass’u Biriyaani
Biriyani, Biriyani
Ori Naa Krack’u Maa Raja
Family Pack Nuvvu Leja
Nuv Leja, Nuv Leja
Danda Nakara Nakara Nakara
Danda Nakara Nakara Nakara
Danda Nakara Nakara Nakara
Taka Taka Taka Taka
Danda Nakara Nakara Nakara
Danda Nakara Nakara Nakara
Danda Nakara Nakara Nakara
Taka Taka Taka Taka
Bedilu Redily
Jodiga Veyyaly
Cherasalalundaly
Cheli Kougili Chaly
Doragaru Husharae
Dorasani Thayyary
Chinni Gundello
Nuvvu Sirenlaa Moguthuntavy
Edhalo Nilichi Ila
Podu Mapullo Uniformlaa
Anti Untaany Neelo Odhigela
Andhalake Iyyala Bandobasthu Iyyala
Sandamamai Tellarluu
Nuve Gasthi Kayala
Nae Nachi Ninu Mecchi
Muddhuli chhukuntaa Recchi Recchi
Osi Na Class’u Kalyaani
Pettave Mass’u Biriyaani
Biriyani, Biriyani
Ori Na Krack’u Maa Raja
Family Pack Nuvu Leja
Nuv Leja, Nuv Leja
Danda Nakara Nakara Nakara
Danda Nakara Nakara Nakara
Danda Nakara Nakara Nakara
Taka Taka Taka Taka
Danda Nakara Nakara Nakara
Danda Nakara Nakara Nakara
Danda Nakara Nakara Nakara
Taka Taka Taka Taka
Credit: Song lyrics written by Kasarla Shyam